రెయిన్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు! September 30, 2025 by admin మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.