ఐఎండీ అలర్ట్ : ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు..! September 30, 2025 by admin ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.