Maharashtra rains : మహారాష్ట్రలో వర్ష బీభత్సం- ముంబైలో అల్లకల్లోలం! 10 మంది మృతి.. September 29, 2025 by admin మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరీ ముఖ్యంగా ముంబై అల్లకల్లోలంగా మారింది. వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.