6500ఎంఏహెచ్ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో Vivo V60e- లాంచ్ డేట్ ఇదేనా? September 29, 2025 by admin వివో వీ60ఈ 5జీకి సంబంధించిన ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ గ్యాడ్జెట్ లాంచ్ సమీపిస్తోందన్న వార్తల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..