శ్రీశైలం జలశయానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక September 29, 2025 by admin ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.