వెదర్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు! September 29, 2025 by admin తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఎగువన వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది.