లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. బట్ ఇవీ కండీషన్స్! September 29, 2025 by admin ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.