టాటా క్యాపిటల్ ఐపీఓ: ఒక్కో షేరు ధర 310 – 326.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి September 29, 2025 by admin టాటా గ్రూప్‌నకు చెందిన అగ్రగామి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) టాటా క్యాపిటల్ లిమిటెడ్ మెగా ఐపీఓ (IPO) అక్టోబర్ 6న ప్రారంభమై, అక్టోబర్ 8న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా ఒక్కో షేరు ధరను ₹310 నుంచి ₹326గా నిర్ణయించారు.