Vijay rally stampede : విజయ్ సభలో తొక్కిసలాట- 39కి చేరిన మృతుల సంఖ్య September 28, 2025 by admin తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ఈ ఘటనపై విజయతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.