Mumbai rains : ముంబైలో భారీ వర్షాలు- ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్! ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. September 28, 2025 by admin ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై సహా పరిసర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తాజా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అధికారులకు, ప్రజలకు కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ అయ్యాయి.