AIBE 20 Notification 2025: ‘లా’ అభ్యర్థులకు అలర్ట్ – ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే..? September 28, 2025 by admin లా అభ్యర్థులకు అల్ ఇండియా బార్ కౌన్సిల్ కీలక అప్డేట్ వచ్చింది. ఏఐబీఈ – 20 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతాయి.