ఏపీ పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ – కూటమి నేతలతో కలిసి రోడ్ షో, డేట్ ఫిక్స్….! September 28, 2025 by admin ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. జీఎస్సీ సంస్కరణలపై కర్నూల్ పట్టణంలో నిర్వహించే ర్యాలీలో ప్రధాని పాల్గొంటారని సమాచారం.