DA hike news : ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. ఇంకెప్పుడు? 8వ వేతన సంఘం పరిస్థితేంటి? September 27, 2025 by admin ఈ దఫా డీఏ పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. 8వ వేతన సంఘంపైనా ఇందులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..