మిడిల్ క్లాస్ ప్రజలు మెచ్చిన కారు ఇది- భారీగా తగ్గిన Maruti Suzuki Swift ధర! September 27, 2025 by admin మారుతీ సుజుకీ స్విఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్! ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ధరను సంస్థ భారీగా తగ్గించింది. ఏ వేరియంట్‌పై ఎంత ధర తగ్గించిందో ఇక్కడ తెలుసుకోండి..