ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు – ప్రమాద హెచ్చరికలు జారీ..! అత్యవస సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి September 27, 2025 by admin ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.