తిరుమలలో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభం.. ముందస్తు బుకింగ్ లేకున్నా వసతి! September 25, 2025 by admin తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక వసతి సముదాయం మెుదలైంది. వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ5)ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ప్రారంభించారు.