ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కు సంబంధించి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లు కొత్త ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నాయి. AI ఆధారిత ఈ టూల్స్‌తో బ్రాండ్లు తమ ఉత్పత్తులకు తగిన ఇన్ఫ్లుయెన్సర్లను సులభంగా ఎంచుకోగలవు. ఈ కొత్త మార్కెట్ పరిస్థితులపై పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకుందాం.