అమెరికాకు పాకిన ఇక్కడి కుల గజ్జి: అమెజాన్ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు September 25, 2025 by admin అమెజాన్‌లో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి హెచ్-1బీ వీసాదారులపై భారతీయ మేనేజర్లు చూపుతున్న వివక్షను ఎత్తిచూపారు. అమెరికాలో ఉద్యోగం అంటే బయటి నుంచి కనిపించినంత గొప్పగా ఉండదని ఆయన పేర్కొన్నారు. భారతీయ మేనేజర్లు ఉద్యోగులను అణగదొక్కుతారని ఆరోపించారు.