సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల 2026 డేట్ షీట్ విడుదల September 24, 2025 by admin సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల 2026 టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా వివరణాత్మక టైమ్‌టేబుల్‌ను అధికారిక సీబీఎస్ఈ వెబ్‌సైట్ cbse.gov.inలో అందుబాటులో ఉంచారు.