వైద్య విద్యకు కేంద్రం ప్రోత్సాహం.. 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు September 24, 2025 by admin వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు బలోపేతం అవుతాయి.