వీఎల్‌ఎఫ్ మాబ్‌స్టర్ స్పోర్టీ స్కూటర్ రేపే ఇండియాలో లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? September 24, 2025 by admin వీఎల్‌ఎఫ్ సంస్థ కొత్త మాబ్‌స్టర్ స్కూటర్‌ను రేపు ఇండియాలో విడుదల చేయనుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, డ్యాష్‌క్యామ్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్, అప్రిలియా ఎస్ఆర్ 175లకు గట్టి పోటీ ఇవ్వనుంది.