తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ September 24, 2025 by admin ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిదని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు.