ఇంద్రకీలాద్రిలో దసరాకు రికార్డు స్థాయిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూల తయారీ.. ఈసారి ఎన్ని లక్షలు అంటే? September 24, 2025 by admin విజయవాడ కనక దుర్మమ్మ ప్రసాదం అంటే భక్తులకు మహా ఇష్టం. ఈసారి కూడా దసరాకు భారీగా నేతి లడ్డూలను తయారు చేస్తున్నారు.