అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు.. ఫీచర్లు అదుర్స్ September 24, 2025 by admin ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, ఎక్స్47 క్రాసోవర్ ఎలక్ట్రిక్ ఏడీవీని భారతదేశంలో విడుదల చేసింది. రూ. 2.74 లక్షల ధరతో వచ్చిన ఈ బైక్, రాడార్ టెక్నాలజీ, డ్యూయల్ కెమెరాలు వంటి అధునాతన ఫీచర్లతో వచ్చింది.