GST rate cut : రేపు అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు- సబ్బుల నుంచి కార్ల వరకు ధరల తగ్గింపు! ఈ లిస్ట్ చూసేయండి.. September 21, 2025 by admin కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఏ వస్తువుల ధరలు తగ్గాయి? వేటి ధరలు పెరిగాయి? ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..