విజయవాడ ఉత్సవ్‌కు ఏర్పాట్లు పూర్తి.. నవరాత్రి వేడుకలకు శ్రీశైలం ముస్తాబు! September 21, 2025 by admin దసరా ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. విజయవాడ ఉత్సవ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు శ్రీశైలం కూడా నవరాత్రి వేడుకలకు సిద్ధంగా ఉంది.