రైతులకు సహాయం చేయడానికి ఏపీ ఎయిమ్స్ 2.0.. సలహాలు, సూచనలతో అన్నదాతలకు ఎస్ఎంఎస్‌లు! September 21, 2025 by admin రైతులందరికీ ఇకపై ఒకేసారి పంటకు సంబంధించి ఎస్ఎంస్‌లు రానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కొత్త వ్యవస్థను రూపొందించింది.