sonbahis girişsonbahissonbahis güncelStreamEastStreamEastStreameastStreameast Free liveStreameastStreamEastyakabetyakabet girişsüratbetsüratbet girişhilbethilbet giriştrendbettrendbet girişwinxbetwinxbet girişaresbetaresbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişteosbet girişteosbetteosbetkulisbet girişkulisbetkulisbetefesbet girişefesbetefesbetperabet girişperabetperabetrestbet girişrestbetrestbetbetbox girişbetboxbetboxbetpipo girişbetpipobetpipobahiscasinobahiscasinobetnnaobetnanolordbahislordbahisyakabetyakabetrinabetrinabetkalebetkalebetkulisbetkulisbetatlasbetatlasbet girişyakabetyakabet girişaresbetaresbet girişwinxbetwinxbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhilbethilbet girişsüratbetsüratbet girişhiltonbethiltonbet girişteosbetteosbet girişroyalbetroyalbetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingbahiscasinobahiscasinobetnanobetnanoroyalbetroyalbetbetboxbetboxoslobetoslobetnetbahisnetbahisprensbetprensbetenbetenbetbetnanobetnanoikimisliikimisliteosbetteosbetnesinecasinonesinecasinoholiganbetholiganbet girişjojobet girişjojobet girişjojobetjojobetholiganbet girişpusulabetcratosroyalbetholiganbetpusulabetjojobetholiganbet girişholiganbetpusulabetgrandpashabetmarsbahissekabetcasibomcasibom girişjustlendjustlend sign injustlend daojustlendjustlend daojustlend sign insweet bonanzasweet bonanzaenbetenbetteosbetteosbetaresbetaresbetorisbetorisbetprensbetprensbetkulisbetkulisbetsuratbetsuratbetbetrabetbetrabetaresbetaresbet girişwinxbetwinxbet girişatlasbetatlasbet girişhilbethilbet giriştrendbettrendbet girişkulisbetkulisbet girişyakabetyakabet girişteosbetteosbet girişsüratbetsüratbet girişhiltonbethiltonbet girişエクスネスholiganbetcasibomcasibom girişjojobetholiganbetkulisbetkulisbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişteosbet girişteosbetmedusabahismedusabahis girişmedusabahismedusabahis girişefesbet girişefesbetefesbetbetbox girişbetboxbetboxikimisli girişikimisliikimislioslobet girişoslobetoslobetprensbet girişprensbetprensbetnesinecasino girişnesinecasinonesinecasinoorisbet girişorisbetorisbetbetra girişbetrabetratrendbettrendbet girişhilbethilbet girişkulisbetkulisbet girişyakabetyakabet girişsüratbetsüratbet girişhiltonbethiltonbet girişteosbetteosbet girişaresbetaresbet girişpadişahbetwinxbetpadişahbetwinxbet girişbetsmoveatlasbet girişbetsmoveatlasbetmatbetmatbetholiganbetholiganbetenbetenbetngsbahisngsbahis girişngsbahisngsbahis giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Meritking Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Meritking Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casibom güncel giriş

casinolevant tr

royalbet

vdcasino giriş

piabellacasino

betlike

kingroyal

vaycasino

vdcasino

bets10

Holiganbet

cratosroyalbet giriş

vaycasino

betpark giriş

Betpark

betpark

casibom giriş

casibom

vaycasino

vaycasino

vaycasino giriş

piabellacasino

vaycasino giriş

vaycasino

diyarbakır escort

deneme bonusu

galabet

xnxx

porn

hit botu

matbet

Jojobet Giriş

Jojobet

vaycasino

Streameast

betsmove

kingroyal

holiganbet

vdcasino

matbet

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

bettilt

holiganbet

Bettilt Giriş

jojobet

Bettilt Giriş

casibom giriş

Jojobet giriş

jojobet giriş

bets10

beyoğlu escort

bets10

bettilt

jojobet giriş

holiganbet

jojobet giriş

casibom

Meritking

Meritking Giriş

Meritking

casibom

meritking

holiganbet giriş

jojobet

holiganbet

lunabet

jojobet

holiganbet

Bettilt Giriş

vdcasino

Hacklink satın al

cryptobet

casino siteleri

casino siteleri

pusulabet

pradabet

casinomilyon

matbet

Jojobet giriş

casibom giriş

redwin

Kingroyal

Meritking

holiganbet güncel giriş

holiganbet giriş

holiganbet

Casibom güncel giriş

Casibom

casibom giriş

capitolbet

betmoney

jojobet

betwild

betebet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

casibom

1xbet

serdivan escort

portobet

interbahis

kingroyal

thailand digital arrival card

News trendline

Jojobet Giriş

Jojobet Giriş

milosbet

artemisbet

betpas

grandpashabet

holiganbet

betturkey

otobet

kingroyal

matbet

betebet

jojobet giriş

meritking

casibom giriş

casibom güncel giriş

Jojobet

egebet

Jojobet

Jojobet güncel giriş

Jojobet giriş

Jojobet güncel giriş

medusabahis

kulisbet

yakabet

ngsbahis

atlasbet

medusabahis

yakabet

yakabet giriş

hilbet

teosbet

casinomilyon

casinomilyon

aresbet

winxbet

atlasbet

teosbet

aresbet

süratbet

kulisbet

casinomilyon

padişahbet

deneme bonusu veren siteler

holiganbet

jojobet

padişahbet

casibom giriş

jasminbet

giftcardmall/mygift

betnano

sahabet

lordcasino

marsbahis

jojobet

marsbahis

casibom

holiganbet

marsbahis

Sweet Bonanza Oyna

Sweet Bonanza

holiganbet

holiganbet giriş

sapanca escort

iptv satın al

jojobet giriş

cratosroyalbet

grandpashabet

slotbar

safirbet

pinbahis

restbet

galabet

vaycasino

kralbet

galabet

casinomilyon

vegabet

cratosroyalbet

vdcasino

cratosroyalbet

interbahis

interbahis

pulibet

wbahis

orisbet

holiganbet

grandpashabet

orisbet

canlı maç izle

Hacklink Panel

betcio

polobet

holiganbet

casinoroyal

Marsbahis

matbet

Marsbahis güncel giriş

pulibet

Marsbahis

lunabet

bets10

lunabet

nakitbahis

marsbahis

bahislion

ఇదిగో నరవణె పుస్తకం

2020లో జరిగిన భారత్ – చైనా ఘర్ష ణ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తన బాధ్యతలను విస్మరించారని, ఆ బాధ్యతను జనరల్ నరవణేకు అప్పగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన విడుదలకాని జ్ఞాపకాలను ఉదహరిస్తూ ఈ ఆరోపణ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన జ్ఞాపకాలులోని అంశాలను ప్రస్తావించి, ప్రభుత్వం మరో విధంగా చెబుతు న్నా, ఈ పుస్తకంలోని విషయాలను దేశంలోని యువకులు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్ కానీ, రక్షణమంత్రి రాజ్ నాథ్‌సింగ్ కానీ ఈ పుస్తకం చదవలేదని, ప్రభుత ్వం మాత్రం నరవణే వాదనకు భిన్నంగా ఆలాంటిది ఏమీ లేదని చెప్పిందని రాహుల్ అన్నారు. లడఖ్‌లో ఏమి జరిగిందో నరవణే పూర్తి కథనాన్ని రాశారని, దీనిని అంతా చదవాలని ఆయన అన్నారు. లోక్‌సభలో మాత్రం తాను ఈ జ్ఞాపకాలు నుంచి అంశాలను ప్రస్తావించ రాదని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

చైనా ట్యాంక్‌లు మన భూభాగంలోకి చొచ్చుకవస్తే.. ఏంచేయాలని జనరల్ ప్రశ్నించినప్పుడు ప్రధాని ఏది ఉచితమో అదే చేయండి అన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ, ఎస్, జైశంకర్, కానీ, ఎన్ ఎస్ ఏ అజిత్ డోవల్ కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని నరవణే పేర్కొన్న విషయాన్ని జ్ఞాపకాల నుంచి రాహుల్ ఉటంకించారు. చైనా దళాలు చొచ్చుకు వస్తే తమను అడగకుండా వారిపై కాల్పులు జరపవద్దు అని సైన్యానికి పై నుంచి స్టాండింగ్ ఆర్డర్ ఉందని నరవణే తెలిపారు. మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన, చైనా ట్యాంకులపై తాను కాల్పులు జరపాలను కున్నట్లు మాజీ జనరల్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు.

ఆర్మీ చీఫ్ ఆ విపత్కర పరిస్థితిలో తాను ఒంటరిగా ఉన్నానని, బాధ్యతగల ప్రభుత్వం విడిచివేసిందని రాశారని పేర్కొంటూ, పార్లమెంటులో ఈ విషయం చెప్పేందుకు తాను సిద్ధపడినా, ఈవాస్తవాలు అంగీకరించేందుకు వారు భయపడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని పార్లమెంటుకు వస్తే .. తాను ఈ పుస్తకాన్ని ఆయనకు బహూకరిస్తానని, ఈ పుస్తకం ప్రతిపక్షనాయకుడు రాసింది కాదని, బాధ్యతాయుతమైన మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అని లోక్ సభలో ప్రతిపక్షనేత అన్నారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ పై ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సివచ్చింది. నిర్ణయం తీసుకోవల్సిన ప్రధాని బాధ్యత నుంచి తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు . దేశం ఈ విషయాన్ని ప్రశ్నిస్తుంటే… ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా పారిపోతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆందోళన జరిపిన ప్రతిపక్షంలోని 8 మంది సభ్యులను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

న్యాయం విలపిస్తోంది

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు న్యాయవాదిగా సుప్రీంకోర్టుకు హాజరై తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నేపథ్యంలో తలెత్తిన సమస్యలను విన్నవించారు. మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన వేళ.. తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే … హడావుడిగా సర్ చేపట్టారని మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. తక్కువ వ్యవధిలో చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా ఒత్తిడికి లోనైన దాదాపు 150 మందికి పైగా మరణించారని, వారిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్‌ఓ)లు కూడా ఉన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. దయచేసి ప్రజల హక్కులను కాపాడండి …సార్ అని మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం నాటకీయతను తలపించింది. ఒక దశలో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది.. అని ఆమె సుప్రీంకోర్టులో గొ గ్గోలు పెట్టడం న్యాయమూర్తులనే విస్మ యం పరచింది.

భారత ఎన్నికల కమిషన్ తో తాను సాగిస్తున్న పోరాటంలో తన వాదనను స్వయంగా వినిపించేందుకు మూడురోజులక్రితం దేశరాజధానికి వచ్చిన మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో సర్ ప్రక్రియ నుసవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సుర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ధర్మాసనంలో జస్టిస్ , జోయ్ మల్యబాగ్చి, విపుల్ పంచోలీ కూడా ఉన్నారు. సర్ విషయంలో తన అభ్యంతరాలను ఎన్నికలకమిషన్ పూర్తిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ, హెచ్చిన స్వరంతో ఈసీ మీద పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్ర జలను అణచివేయడానికే ఎన్నికల కమిషన్ బెంగాల్ ను టార్గెట్ చేసిందని ఆమె పేర్కొన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి కోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఒకటొకటిగా పే ర్కొం టూ, సర్ మొదటి దశ ఫలితంగా దాదాపు 58 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని, చాలా మంది ఓటర్లకు ఫారమ్ 6 కింద అపీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఈ తొలగింపులను బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్లు చేశారని, ఈ ప్రక్రియలో స్థానిక సిబ్బందిని పక్కన పెట్టారని , నివాస ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన రుజువులు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను తిరస్కరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. భాషా సమస్యలు, స్పెల్లింగ్ సరిపోలలేదనే కారణంగా ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లు తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఉదాహరణకు ఒక మహిళ తన అత్తమామల ఇంటి పేరును ఉపయోగించినందున ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వివరించారు. వివాహం త ర్వాత ఒక మహిళ తన నివాసాన్ని మారినప్పుడు ఈసీ ఆమెను అనుమానితుల లిస్ట్ లో ఉంచుతుందని ఆమె పేర్కొన్నారు. ఆధార్‌ను అంగీకరించడానికి నిరాకరించడం ద్వారా ఈసిఐ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నదన్నారు.మరి కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తుండగా, ఎన్నికలకు ముందు బెంగాల్ నే లక్ష్యంగా చేసుకున్నారని మమతా ఆరోపించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సమీక్ష చేపట్టారు.మరి మూడు నెల్లల్లోనే, హడావుడిగా ఇలా చేసేందుకు ఎందుకు తొందరపడ్డారను ఆమె ప్రశ్నించారు.

సర్ నోటీసులు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోర్టు భారత ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. నోబెల్ బహుమ తి గ్రహీత అమర్త్య సేన్, ప్రఖ్యాత బెంగాలీ కవి జాయ్ గోస్వామీ, తృణమూల్ ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు కూ డా సర్ నోటీసులు పంపబడ్డాయని తెలిసింది. ఈ కేసును వాయిదా వేస్తూ, మమతా విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 10లోగా ఇసి తమ స మాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

గురువారం రాశి ఫలాలు (05-02-2026)

మేషం

ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృషభం

ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.

మిధునం

వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం

వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం

వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

కన్య

దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి.

తుల

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

ధనస్సు

దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం

కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.

 

ఐసిసి టి20 ర్యాంకింగ్స్.. టాప్‌లోనే అభిషేక్, వరుణ్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజాగా టి20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ (బ్యాటింగ్), వరుణ్ చక్రవర్తి (బౌలింగ్) తమ టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టి20 సిరీస్‌లో అభిషేక్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంఅభిషేక్ 917 రేటింగ్ పా యింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 834 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే భారత బ్యాటర్ తిలక్ వర్మ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు.

గాయం వల్ల తిలక్ కివీస్‌కు దూరంగా ఉన్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్‌పై బడింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాథుమ్ నిసాంకా (శ్రీలంక) ఒక ర్యాంక్ మెరు గు పడి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం సూ ర్యకుమార్ ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఫర్హాన్ (పాకిస్థాన్) ఏడో, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. టిమ్ సిఫర్ట్ (కివీస్), మిఛెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) టాప్10లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి776 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ బౌలర్‌అబ్రార్ అహ్మద్ రెండో ర్యాం క్‌కు దూసుకొచ్చాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు.జాకబ్ డఫీ (కివీస్) ఐదో, వనిందు హసరంగ (శ్రీలంక), ఆరో, నవాజ్ (పాకిస్థాన్) ఏడో, ముస్తఫిజుర్ (బంగ్లా) 8వ, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తొమ్మిదో, ముజీబ్ (అఫ్గాన్) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

‘సర్’ తీరుపై కమల్‌హాసన్ ఆందోళన

న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం తమిళనాడు రాష్ట్ర ఓటర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజ్యసభలో బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియపై మాట్లాడారు.

“ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దాన్ని అక్షరదోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్న. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాం. బీహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం ” అని అన్నారు.

భాష గురించి మాట్లాడుతూ తనకు తమిళ ఉపాధ్యాయులు భాషను పరిచయం చేశారని, తమ భాష, సంస్కృతిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవాలని సీఎన్ అన్నాదురై తదితర నేతల నుంచి నేర్చుకున్నానని అన్నారు. హైస్కూలు మధ్యలో చదువు మానేసిన తాను ఆర్థిక శాస్త్రంపై మాట్లాడేందుకు అర్హుడని కాదని ఎవరనుకున్నా అభ్యంతరం లేదని, తాను మాత్రం మాట్లాడుతానని స్పష్టం చేశారు. తమిళుడిగా తనకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాలను నేటి యువత నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ భవిష్యత్తు తమదేనన్న వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 

మేడారం జాతరలో బాలికపై అత్యాచారం..

రాష్ట్రంలోని మేడారంలో ఇటీవల ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌దుప్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉంటారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఒక న్యాయవాది సహాయం కూడా తీసుకుంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్థానిక అధికారుల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలంగాణ అధికారులు అప్పట్లో ప్రకటించడం గమనార్హం. మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా వై. ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణం

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఖేమ్ చంద్ సింగ్ బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నమ్చా కిఫ్గెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొద్ది గంటల తర్వాత ఇంఫాల్ లోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.

‘బైకర్’లో బుల్లెట్ సునీల్‌గా…

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న స్పోర్ట్ ఫ్యామిలీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ – ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్‌లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు. గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర సృష్టించిన క్యారెక్టర్‌కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్‌లా నిలుస్తుంది. శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా డేరింగ్, డాషింగ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

జనగామ మండలంలో పెద్దపులి కలకలం…

 జనగామ మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి ఆలేరు మండలం టంగుటూరు నుండి జనగామ మండలం పెంబర్తికి వెళ్లే మార్గంలో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన రమేష్‌కు చెందిన పొలంలో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి. అలాగే ఇక్కిరి రాజు వ్యవసాయ బావి, నిమ్మల సుధాకర్ రెడ్డి తోటల వద్ద కూడా పులి సంచరించినట్లు గుర్తులు లభ్యమయ్యాయి. మరోవైపు, జనగామ మండలం శామిర్‌పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం రాత్రి 11:00 గంటల సమయంలో పులి తిరుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచార వార్తతో పెంబర్తి, శామిర్‌పేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చిరుత దాడితో లేగ దూడ మృతి

తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో గత రెండు నెలలో నుండి, చిరుత దాడుల్లో మేకలు, గొర్లు, పాడి పశువులు,లేగ దూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంతో, రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలు పనులు చేసుకోవాలంటే భయంతో ఎక్కడి నుండి చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో నందివాడ గ్రామంలో మంగళవారం, సంకు రామవ్వ వ్యవసాయ క్షేత్రంలో రైతు సంకు రాజు మంగళవారం పాడి పశువులను రోజువారీగా తన కోట్టం పందిరిలో కట్టి వేయగా బుధవారం వ్యవసాయ క్షేత్రం వెళ్లి చూడగా ఏదో అడవి వన్యమృగం చంపి తిన్నదని గమనించి తన గ్రామ సర్పంచ్ అధికారులకు తెలుపగా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారంతో వ్యవసాయ క్షేత్రం పరిశీలించి , చిరుత పులి లేగ దూడపై దాడి చేసి చంపిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తెలియజేశారు.

రైతులు ఎవరు వ్యవసాయ క్షేత్రాలలో పాడి పశువులు మేకలు గొర్రెలను కట్టి వేయవద్దని , రైతులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత పులిని బంధించడానికి బోనులను, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు చిరుత పులి దాడిలోమృతి చెందిన పశువులు, రైతు బాధితులకు ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బాధిత రైతుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం అందిందని, వివరాలను అయన తెలియజేశారు. ఎర్రపహడ్ గ్రామ రైతుకు 9,000 , గాంధీ నగర్ లో 15000 ,దేమోకలన్ రైతుకు 2500 మోతే గ్రామ బాధిత రైతుకు 22,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆయన తెలియజేశారు. నందివాడ గ్రామంలో మంగళవారం జరిగిన చిరుత దాడిలో మృతిచెందిన లేగ దూడ 15 నుంచి 20వేల వరకు ఉంటుందని తాడ్వాయి మండల పశు వైద్యాధికారికి పంచనామా చేసినట్లు ఆయన తెలియజేశారు.

ఏనుమాముల మార్కెట్‌లో క్వింటా రూ. 37, 100 ధర పలికిన ఎర్ర బంగారం

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం (మిర్చి) ధర రోజు రోజుకు పెరుగుతుంది. బుధవారం వండర్ హాట్ మిర్చి ధర అల్ టైమ్ రికార్డ్ ధర నమోదు చేసుకుంది. క్వింటాల్ మిర్చి రూ. 37,100 పలకడం విశేషం. గత నాలుగు సంవత్సరాల నుండి ఇంత పెద్ద మొత్తంలో ధర పలుకలేదని మార్కెట్ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమేల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆర్. వినోద్ అనే రైతు 80 వండర్ హాట్ మిర్చి మార్కెట్ కు తీసుకొచ్చారు. కీర్తన అనే అడితి ద్వారా దీనికి ధర రూ. 37,100 గా నిర్ణయించారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download