రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం

jagan fire chandra babu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు.   రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, […]

Google Gemini AI photo editing prompts : ఈ ప్రాంప్ట్​లతో చిన్నపటి మిమ్మల్ని మీరు ‘హగ్’ చేసుకోండి..!

‘Hug My Younger Self’ అనే ఏఐ ఇమేజ్​ ట్రెండ్​ సోషల్​ మీడియాను ఊపేస్తోంది. మరి మీరు కూడ ఈ ట్రెండ్​లో జాయిన్​ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రాంప్ట్​లు మీకోసమే..

నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

Hyderabad

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]

iOS 26 : ఐఓఎస్​ 26 విడుదల- కానీ ఆ ఐఫోన్స్​లో పనిచేయదు! లిస్ట్​ ఇదిగో..

యాపిల్​ ఐఫోన్​ యూజర్స్​కి ముఖ్యమైన అలర్ట్​! లేటెస్ట్​ ఐఓఎస్​ 26ని యాపిల్​ సంస్థ రిలీజ్​ చేసింది. అయితే ఇది కొన్ని ఐఫోన్స్​కి మాత్రమే పరిమితంకానుంది! పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అక్టోబర్ 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. దర్శన సమయంలో మార్పులు!

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవంబర్ 21 వరకు జరుగుతాయి.

ఇంటి ముందు కాల్పులు.. దిశా పటానీకి హామీ ఇచ్చిన సిఎం

Disha Patani

లక్నో: ఇటీవల నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నటి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాల్పుల ఘటనపై సిఎం ఆరా తీశారు. దిశా తండ్రికి సిఎం ఫోన్ చేసి కాల్పులకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ వెల్లడించారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారు. మా కుటుంబానికి […]

రైలులో సిగరెట్​ కాల్చుతూ దొరికిపోయిన మహిళ- “పోలీసులను పిలుచుకోండి” అంటూ కోపం..

రైలులోని ఏసీ కోచ్​లో ఒక మహిళ సిగరెట్​ కాల్చుతూ, తోటి ప్రయాణికులతో గొడవపడుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారాయి. “పోలీసులను పిలుచుకోండి” అంటూ ఆమె అన్న మాటలు సైతం రికార్డు అయ్యాయి.

ట్రేడర్స్​ అలర్ట్​- టాటా స్టీల్​ స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంతంటే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్

Mass action entertainer Ustad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, -హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ […]

రూ.10.5లక్షల ధరకు Maruti Suzuki Victoris​ ఫ్యామిలీ ఎస్​యూవీ- ఫీచర్స్​ ఇవే..

రూ.10.5లక్షల ధరకు మారుతీ సుజుకీ విక్టోరిస్​ ఫ్యామిలీ ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, వేరియంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..