ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఇక్కడ వర్షాలు!
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.