నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం
హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]
iOS 26 : ఐఓఎస్ 26 విడుదల- కానీ ఆ ఐఫోన్స్‌లో పనిచేయదు! లిస్ట్ ఇదిగో..
అక్టోబర్ 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. దర్శన సమయంలో మార్పులు!
ఇంటి ముందు కాల్పులు.. దిశా పటానీకి హామీ ఇచ్చిన సిఎం
లక్నో: ఇటీవల నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నటి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాల్పుల ఘటనపై సిఎం ఆరా తీశారు. దిశా తండ్రికి సిఎం ఫోన్ చేసి కాల్పులకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ వెల్లడించారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారు. మా కుటుంబానికి […]
రైలులో సిగరెట్ కాల్చుతూ దొరికిపోయిన మహిళ- “పోలీసులను పిలుచుకోండి” అంటూ కోపం..
ట్రేడర్స్ అలర్ట్- టాటా స్టీల్ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంతంటే..
షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, -హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ […]
రూ.10.5లక్షల ధరకు Maruti Suzuki Victoris ఫ్యామిలీ ఎస్యూవీ- ఫీచర్స్ ఇవే..
వలసదారులకు నో ఎంట్రీ
అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]