నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా

హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ

తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ Source

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

ఆసియా కప్‌లో టీమిండియా రికార్డు ఇలా.. పాకిస్థాన్‌పై ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందో తెలుసా?

ఆసియా కప్ 17వ ఎడిషన్ మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా 1984లో ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఆసియా కప్ లో భారత్ ఇప్పటి వరకు 8 టైటిల్స్ గెలిచింది. భారత్ తర్వాత శ్రీలంక (6 ట్రోఫీలు) ఉంది.,ఫోటో న్యూస్ Source

పింక్ డ్రెస్‌లో కీర్తి సురేష్ క్యూట్ లుక్స్.. రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న బ్యూటీ..

పింక్ మిడీలో కీర్తి సురేష్ మెరిసిపోయింది. రెడ్ రోజ్ లా కనిపించింది. అయితే సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ తింటారు. జస్ట్ చిల్లింగ్ అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.,ఫోటో న్యూస్ Source

నవరాత్రుల్లో ఈ రాశులపై అపారంగా దుర్గాదేవి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే అవుతుంది, అదృష్టం,

ఈ సంవత్సరం నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో దుర్గాదేవి అనుగ్రహం ద్వారా ఏ నాలుగు రాశుల వారు తమ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును పొందుతారో చూద్దాం..,ఫోటో న్యూస్ Source

సెప్టెంబర్ 10 రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి అదృష్టకరమైన రోజు..

రేపు అంటే బుధవారం సెప్టెంబర్ 10న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మొత్తం 12 రాశుల వారికి సంబంధించిన ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాం. ఐదు రాశుల వారికి కలిసి వచ్చే రోజు ఇది.,ఫోటో న్యూస్ Source

పండుగ సీజన్‌కు ముందు కియా కారు ప్రియులకు బంపర్ ఆఫర్! అన్ని మోడళ్లపై

కియా ఇండియా తన కార్లపై పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్‌కు ముందు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరల్లో కార్లు లభ్యం.,బిజినెస్ న్యూస్ Source

హైదరాబాద్ టూ ఊటీ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలో ఫుల్లుగా చిల్

ఊటీ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రకృతి మధ్య చల్లని ప్రదేశంలో గడుపుతుంటే వచ్చే కిక్కే వేరు. మీరు కూడా ఊటీ వెళ్లాలి అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ సూపర్ టూర్ ఎప్పుడు ఉంది? బడ్జెట్ ఎంత?,తెలంగాణ న్యూస్ Source

బంగారం ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? రికార్డు స్థాయికి చేరిన ధరలు, అసలు

Gold prices: దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,312 రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనపడటమే ప్రధాన కారణాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాల తగ్గింపు వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.,బిజినెస్ న్యూస్ Source