మంటల్లో నేపాల్

ఖాట్మండూ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో వరుసగా రెండో రోజూ హింసా త్మక ఆందోళనలు చెలరేగాయి. 20మందికిపైగా పోలీసు కాల్పుల్లో చనిపో వడం, మరికొంత మంది గాయాలపాలు కావడంతో నిరసనకారులు మంగళ వారంనాడు మరింత రెచ్చిపోయారు. నేపాల్ పార్లమెంట్ భవనం, పార్టీ కా ర్యాలయాలతో పాటు రాజకీయ నాయకుల నివాసాలు, వారి బంధువులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్యాల్, ప్ర ధానమంత్రి కెపి శర్మ ఓలీ […]

Canara Bank Recruitment : కెనరా బ్యాంక్​ ట్రైయినీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ

Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్​ ట్రైయినీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,career న్యూస్ Source

ఇవాళ నుంచే ఆసియా కప్.. 8 టీమ్స్ టీ20 పోరు.. ఇండియా వర్సెస్

ఆసియా ఖండంలో అతిపెద్ద క్రికెట్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్ లవర్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ పోరు మళ్లీ తిరిగి రాబోతుంది. ఇవాళ స్టార్ట్ కానున్న ఆసియా కప్ 2025 వివరాలు చూద్దాం.,ఫోటో న్యూస్ Source

IPhone 17 : ఐఫోన్​ 17 సిరీస్​ లాంచ్​- స్పెసిఫికేషన్స్​, ఇండియాలో ధరల

యాపిల్​ లవర్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్​ 17 సిరీస్​ లాంచ్​ అయ్యింది. ఇందులో 4 మోడల్స్​ ఉన్నాయి. అవి.. ఐఫోన్​ 17, ఐఫోన్​ 17 ఎయిర్​, ఐఫోన్​ 17 ప్రో, ఐఫోన్​ 17 ప్రో మ్యాక్స్​. స్పెసిఫికేషన్స్​, ఇండియాలో వీటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source

మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి : సీఎం

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చూట్టారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తన కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.,తెలంగాణ న్యూస్ Source

జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]

మూడు రోజుల్లో శుభయోగంతో వీరికి మంచి సమయం మెుదలు.. జీవితంలో ఎదగడానికి గొప్ప

సూర్యుడు, బృహస్పతి కారణంగా త్రి ఏకాదశి యోగం ఏర్పడుతుంది. త్వరలో ఏర్పడే ఈ శుభ యోగం ద్వారా ఏ మూడు రాశుల వారి అదృష్టం మారుతుందో ఇక్కడ తెలుసుకోండి.,ఫోటో న్యూస్ Source

మరికొద్ది గంటల్లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ

సాంకేతిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ‘awe dropping’ ఈవెంట్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. కొత్త ఐఫోన్ 17 సిరీస్, అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న యాపిల్ వాచ్, అలాగే కొత్త ఎయిర్‌పాడ్స్… ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఈసారి ఈవెంట్‌ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి.,బిజినెస్ న్యూస్ Source

Eclipse today : ఈ రోజు ఎర్రగా కనిపించనున్న చంద్రుడు- గ్రహణం వేళ

ఈ రోజు, అంటే సెప్టెంబర్​ 7 రాత్రి బ్లడ్​ మూన్​ కనిపించనుంది. దీని వెనుక కారణం ఏంటి? ఇండియాలో ప్రజలు ఏ టైమ్​లో చూడొచ్చు? సాధారణ కంటితో చూస్తే సమస్యలు ఉంటాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారి సమస్యలు తీరిపోతాయి.. అదృష్టం,

సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం చెల్లదు. ఇది కన్యరాశిలో ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం ద్వాదశ వారిపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కన్యరాశిలో ఇది చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు.,ఫోటో న్యూస్ Source