ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు – కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు

ఏపీ అటవీ శాఖలో తానేదార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి అక్టోబర్‌ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala darshan devotees

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,828 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.07 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

బరువెక్కుతున్న బాలభారతం

Heavy weight boys

దేశంలో సగం మంది పిల్లలు బక్కపలచగా, మరో సగంమంది భారీ ఊబకాయంతో నాణేనికి బొమ్మాబొరుసు లాగా బాలభారతం అఘోరిస్తోంది. రక్తహీనత, పౌష్టికాహారలోపం, దృష్టి లోపాలు, న్యూరో సైకిక్ సమస్యలు అన్ని అరిష్టాలు ప్రపంచ దేశాల్లో మనం ముందున్నాం. పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి గిడసబారినవారు 36%, తగినంత బరువులేనివారు 17%, ఏ పని స్వతంత్రంగా చేసుకోలేని వారు నిరర్థక జీవితం అనుభవిస్తున్నవారు 6% ఉన్నారు. 60% పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం, పౌష్టికాహరం లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం […]

Railway jobs : 10 పాసైన వారికి రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులు- రిజిస్ట్రేషన్​కి రేపే లాస్ట్​ ఛాన్స్​

Central Railway Apprentice Recruitment 2025 : రైల్వేలో 2400కిపైగా అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి ప్రారంభించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ రేపటితో ముగియనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source

‘దక్ష’ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు

Daksha movie

మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష– ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. ఇందులో డాక్టర్ మంచు మో హన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చి త్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికేట్‌ను […]

హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

Afghanistan vs Hong Kong

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ […]

పసికూన యుఎఇతో టీమిండియా ఢీ… రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం

Ind vs UAE

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడనుంది. బుధవారం దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియాకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు బరిలో ఉన్నా టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్రూప్‌బిలో భారత్‌తో పాటు యుఎఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లు ఉన్నాయి. యుఎఇతో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో […]

బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు

Kanchikacherla NTR

అమరావతి: బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో మృత్యుగంటలు మోగాయి. కుమారుడు అంగరంగా వైభవంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఉప్పలమ్మ పండుగ సామాను కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గని ఆత్కూరులో శ్రీనివాసరావు(54), రజనీకుమారి(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతరుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కుమారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం […]

అద్భుతమైన ఫాంటసీ విజువల్ వండర్

Mirai movie release date

సూపర్ హీరో తేజ సజ్జా నటించిన పాన్- ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… Also Read: […]