సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
అనంతపురం: తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎపి బిజెపి చీఫ్ పి.వి.ఎన్.మాధవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది కావడం విశేషం. ఈ సభలో […]