ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్
15 ఉద్యోగ సంఘాలకు మళ్లీ గుర్తింపు
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]
నేపాల్‌లో చిక్కుకుపోయిన 261 మంది తెలుగు పర్యాటకులు.. రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు!
జైల్లో దర్శన్ బాధలు.. కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు
బెంగళూరు: రేణుకస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తన బాధలు వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్జితో తన బాధలు చెప్పుకున్న విషయం తెలిసిందే. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తను ఇక్కడ ఉండలేనని.. ఇంత విషమివ్వాలని దర్శన్ జడ్జిని కోరాడు. దీనిపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను పరప్పన […]
దుల్కర్ కు జోడీగా పూజా హెగ్డే.. వీడియో రిలీజ్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో తన జోరు చూపిస్తున్నాడు. తెలుగులో దుల్కర్ చేసిన ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరో తెలుగు మూవీ చేస్తున్నాడు. DQ41 రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా అందాల తార పూజాహెగ్డే నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం మేకర్స్ వీడియోను వదిలారు. ఇందులో దుల్కర్-పూజా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. […]
పక్షవాతం వచ్చింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను: శ్రేయస్
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. […]
ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..
దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ ఏలో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే. 2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్‌లో […]
వచ్చే నెల నుంచీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల(సిఈఓ)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనకు వారి ఆమోదం లభించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది.ఇదే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత […]