భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..

Team India

ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్‌ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్‌ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది. ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం కాన్వా, జెకె […]

క్రిస్టల్ బ్లాక్ పెరల్ కలర్‌లో హోండా అమేజ్.. అన్ని వేరియంట్లలో లభ్యం

హోండా కార్స్ ఇండియా తమ పాపులర్ సెడాన్ మోడల్ ‘అమేజ్’కు కొత్త కలర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘క్రిస్టల్ బ్లాక్ పెరల్’ అనే ఈ ఆకర్షణీయమైన రంగు అన్ని వేరియంట్లలో లభ్యం కానుంది. దీని ధర రూ. 8.08 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త రంగుతో పాటు, కారులో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు.

ఆ కేసులో సోనూసూద్ సహా మాజీ క్రికెటర్లకు ఇడి సమన్లు

Sonu Sood

న్యూఢిల్లీ: నటుడు సోనూ సూద్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నటుడు సోనూసూద్‌తో (Sonu Sood) పాటు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్‌లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యావ్ లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఇడి ఊతప్పను ప్రశ్నించనుంది. ఈ కేసులో (Sonu Sood) […]

డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇదిగో వాహన మిత్ర స్కీమ్ అప్లికేషన్ ఫారమ్.. ఈ వివరాలు ఉండాలి!

దసరా కానుకగా ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.15 వేలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ స్కీమ్‌ కోసం అప్లై చేయడానికి దరఖాస్తు ఫారమ్ వచ్చింది. ఏ వివరాలు కావాలో తెలుసుకోండి.

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: మసూద్ ఇలియాస్ కాశ్మీరీ

భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో తీవ్రవాద సంస్థ జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఆ సంస్థ కమాండర్ ఒకరు స్వయంగా అంగీకరించారు.

Google Gemini AI photo editing prompts : ఈ ప్రాంప్ట్​లతో అదిరిపోయే గర్భా ఫొటోలు చేసుకోండి..

గర్భా స్టైల్​ ఏఐ ఇమేజ్​ క్రియేట్​ చేసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం! ఈ కింద ఇచ్చిన ప్రాంప్ట్​లతో మీరు సొంతంగా గర్భా స్టైల్​ ఏఐ ఇమేజ్​ని క్రియేట్​ చేసుకోండి..

జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం

Anam Ramanarayana Reddy comments jagan

అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]

కోహ్లీ బయోపిక్‌ అస్సలు చేయను.. : అనురాగ్ కశ్యప్

Anurag Kashyap

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అందులో ఏ ఒకటి నిజం కాలేదు. కానీ, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్‌కి మాత్రం ఆతడి బయోపిక్‌కి చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు (Anurag Kashyap) కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కోహ్లీ బయోపిక్‌ను చేయనని ఆయన అన్నారు. కోహ్లీ అంటే […]

ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి… పాక్‌కి బుద్ధి వచ్చేలా..

Pakistan

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, […]

రూపాయి కూడా ఖర్చు లేకుండా.. 11, 12 తరగతుల విద్యార్థుల కోసం NCERT ఆన్​లైన్​ కోర్సులు..

11, 12 తరగతుల విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం! స్వయం పోర్టల్​లో ఎన్​సీఈఆర్​టీ ఉచిత కోర్సులను అందిస్తోంది. సర్టిఫికేషన్​ని కూడా ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..