అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా
తార్నాక పరిధిలో ముగ్గురు మహిళలు జట్టుగా మారి..అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా కొట్టి వారి వద్ద విలువైన వస్తువులు చోరీ చేసి మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి.. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమగా మాట కలిపింది. మాదాపూర్ లోని హోటల్లో గది బుక్ చేశానంటూ ఆశచూపింది. ముంబయి నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్ల సొమ్ము వసూలు చేసింది. ఆశ వెళ్లిన […]