రిహాబిలిటేషన్ సెంటర్‌లో యువకుడి దారుణ హత్య
రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒకే రూంలో ఉంటున్న తోటి వ్యక్తులు అతనిని కిరాతకంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఫా రిహాబిలిటేషన్ సెంటర్‌లో గురువారం జరిగింది. సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన సందీప్ (38) డ్రగ్స్‌కు బానిస కావడంతో ఎనిమిది నెలల క్రితం కుటుంబ సభ్యులు అతనిని మియాపూర్ నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలో ఉంటున్న రాఫా […]