భారత్‌కు రెండు స్వర్ణాలు

 మీనాక్షి హుడా, జైస్మిన్ లాంబోరియాలకు పతకాలు  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు లభించాయి. జైస్మిన్ లాంబోరియా, మీనాక్షిహుడా విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షిహుడా 4-1 తేడాతో కజకిస్థాన్ బాక్సర్ సజీమ్ కైజెయిబెపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్‌ఫుట్‌పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. […]