వార ఫలాలు (21-09-2025 నుండి 27-09-2025 వరకు)
మేషం: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సాధించాలనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పైన నరదృష్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్త […]