మంచినీళ్ల బాబా… ముంచేస్తున్నాడు

Water baba

హైదరాబాద్: దొంగ బాబాల్లో ఈ బాబాకు పెట్టింది పేరు. మందులతో కాదు మంచి నీళ్లతో రోగాన్ని మాయం చేస్తానని దొంగ బాబా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒక దొంగ బాబా ప్రజలను నమ్మించేందుకు సినిమాటిక్ లెవెల్‌లో ఒక పెద్ద నాటకమే ఆడాడు. ఓ రోగి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని దొంగ బాబా వద్దకు వచ్చాడు. సదరు రోగి ఆక్సిజన్‌పై బతుకుతున్నట్టుగా బాబా వద్దకు రాగానే సిలిండర్ మాస్క్ తీసేసి బాబా నీళ్లు తాగిపించాడు. వెంటనే రోగం […]