ఓటు చోరులకు సిఇసి అండ
న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తూ వచ్చిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గురువారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల చోరీలో పాల్గొంటున్న వారని రక్షించేందుకు యత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారికి అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సేకరించిన డేటాను ప్రస్తావిస్తూ, కాం గ్రెస్‌కి చెందిన ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని ఓ క్రమ పద్ధతిలో వారి పేర్లను తొలగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు […]