అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?
లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంకోసం దేశంలోని విద్యార్థులు, యువజనులు, జెన్ జెడ్ పౌరులు సంసిద్ధులు కావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఓటు చోరీని అడ్డుకోవడానికి ముందుకొచ్చి ఈ వర్గాలు చేసే పోరాటానికి తాను సర్వదా అండగా నిలబడతానని తాజాగా గురువారం నాడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద పెద్ద దుమారమే చెలరేగుతున్నది. ఇవాళ భారతదేశం లోపలా వెలుపలా జెన్ జెడ్ అనే మాట వింటేనే చాలామంది కంపరం […]