అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. అభిషేక్‌కు సెహ్వాగ్ సూచన
ఆసియాకప్-2025 టోర్నమెంట్‌లో సూపర్-4 మ్యాచుల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 5 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు. దీంతో అతడిని అంతా డాషింగ్ […]