విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు…

Diarrhea Cases in Vijayawada

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు.  Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? డయేరియా లక్షణాలు:  విరేచనం […]

ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిబిఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. […]