గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ కపుల్.. తల్లి కాబోతున్న కత్రినా..
ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆనందం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోకి సరికొత్త, గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము’’ అంటూ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు పెద్ద ఎత్తున […]