రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్ 12న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ . ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ […]