ఫ్యాన్స్‌కి ‘మిరాయ్’ కానుక.. థియేటర్‌లో ఇక సందడే సందడి
తేజాసజ్జా, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie). యాక్షన్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘వైబ్ ఉంది బేబి’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కొంత యవతను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే థియేటర్‌కి వెళ్లిన జనాలకు మాత్రం నిరాశే మిగిలింది. […]