అతి తెలివితో హరీష్ రావు ప్రకటన:ఉత్తమ్ కుమార్ రెడ్డి
తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు,సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బి.ఆర్.యస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని,చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే నన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల […]